looking with the heart...
Very Nice...
chala bagavacchayi pictures
@rajesh: thank you.
నా ప్రియ నేస్తం ..ఎంత బావుందో
పిచ్చికలని చూసి ఎన్నాళ్ళయ్యింది!5,6 సంవత్సరాలదాకా బాల్కని లో అద్దం ముందు ఎంత సందడి చేసేవి.క్రమంగా కనబడటటమే పోయింది.మీ ఫొటో చూశాక ఆనందం,దిగులూ కలిగాయి.
నగరానికి దూరమైనా నేస్తం.బాగున్నాయి.
నువ్వాదరినీ నేనీ దరిని....
చాలా బాగుందండీ.. మొదటి పిక్ బాగా నచ్చేసింది నాకు
మొదటి ఫొటో మీరజాలగలడా అని పాడుకుంటూ ఎదురు చూస్తున్నట్టు ఉంది.రెండో ఫొటో అలిగితివా సఖీ ప్రియా అని పాడించుకుని కిరీటం ఫెడీమని తన్నటానికి రెడీగా ఉన్నట్టుంది. వరసి రెండూ బావున్నాయి. :)
ఎంత బాగున్నాయో..!!! :)
Post a Comment
10 comments:
Very Nice...
chala bagavacchayi pictures
@rajesh: thank you.
నా ప్రియ నేస్తం ..ఎంత బావుందో
పిచ్చికలని చూసి ఎన్నాళ్ళయ్యింది!5,6 సంవత్సరాలదాకా బాల్కని లో అద్దం ముందు ఎంత సందడి చేసేవి.క్రమంగా కనబడటటమే పోయింది.మీ ఫొటో చూశాక ఆనందం,దిగులూ కలిగాయి.
నగరానికి దూరమైనా నేస్తం.బాగున్నాయి.
నువ్వాదరినీ నేనీ దరిని....
చాలా బాగుందండీ.. మొదటి పిక్ బాగా నచ్చేసింది నాకు
మొదటి ఫొటో మీరజాలగలడా అని పాడుకుంటూ ఎదురు చూస్తున్నట్టు ఉంది.
రెండో ఫొటో అలిగితివా సఖీ ప్రియా అని పాడించుకుని కిరీటం ఫెడీమని తన్నటానికి రెడీగా ఉన్నట్టుంది.
వరసి రెండూ బావున్నాయి. :)
ఎంత బాగున్నాయో..!!! :)
Post a Comment