పదిరోజుల క్రితం ఓ పని మీద నా జన్మభూమికి వెళ్ళా.. గోదారినీ, బ్రిడ్జీనీ, ఆ పచ్చని పొలాల్ని చూడగానే అదేమిటోగానీ ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్లయింది.. ట్రిప్ తాలూకూ కొన్ని ఫోటోలు..
ఈ క్రింద ఫోటోస్ అన్నీ కూడా ట్రైన్ లోంచీ బస్ లోంచీ తీసినవి..
మా ఇంటి పక్కనున్న పొలం దున్నడం మొదలుపెట్టారు. పూర్వం ఎద్దులతో దున్నినప్పుడు ఎన్నిరోజులు పెట్టేదో కానీ ట్రాక్టర్ తో చేస్తున్నతను నిన్న సగం పూర్తి చేసాడు.. ఇవాళ అప్పుడే పూర్తి కావచ్చింది.