పువ్వులు కాని పువ్వులు !

















యాదృచ్ఛికంగా...



అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా కెమేరాకు చిక్కిన భంగిమలు !!





ఇది రైల్లో వెళ్తూంటే జూమ్ చేసి తీశా. అయినా బానే వచ్చింది. అది ఆనందం.




ఇది మా అన్నయ్య కుర్తా మీద హాయిగా వచ్చి వాలింది. అప్పుడు క్లిక్..:))





bonsai - the miniature giants !



హార్టికల్చర్ ఎగ్జిబిషన్ లో తీసిన ఫోటోలు:


చూడ్డానికి బాగున్నా, స్వేచ్ఛ బంధింపబడిన మహా వృక్షాలు అనిపిస్తాయి నాకు...అందుకే ఎప్పుడూ పెంచే ప్రయత్నం చెయ్యాలనిపించలేదు.













శ్రామికులు


రెండేళ్ల క్రితం తూర్పుగోదావరి ప్రయాణం(ఈ సిరీస్ నాలుగు టపాలు మొత్తం) లో తీసినవి:




భారం మొయ్యాలని ఈ బుడతడికెందుకో ఆత్రం..


మా కాకినాడ రిక్షాఅబ్బాయ్...


కోటిపల్లి రేవులో జామకాయల బండబ్బాయ్..




మా రాజమండ్రిలో "పిడతక్రిందపప్పు" బండబ్బాయ్..


 

పక్షుల కొలువు

కొలనులో పూలు