మా పరిసరాల అందాలు ..

వరిచేలు..





మొక్కజొన్న..


అడవిలా లేదూ..

అందవు కానీ ఈ చెట్టు నిండా సీతాఫలాలే..




ఇన్ని సీతాఫలాలు అందాయి..

బేక్...గొంగళిపురుగు..

ఈ పూలు భలే ఉన్నాయి..


ఇవేం కాయలో..

పసుప్పచ్చ పూలు బాగున్నాయి కదా..

చింతకాయల్...:)


మా అందాలు మావమ్మా అంటున్న కాగితం పూలు..
Add caption