leisure or waiting...




10 comments:

Rajesh said...

Very Nice...

Sujata M said...

chala bagavacchayi pictures

తృష్ణ said...

@rajesh: thank you.

Unknown said...

నా ప్రియ నేస్తం ..ఎంత బావుందో

Indira said...

పిచ్చికలని చూసి ఎన్నాళ్ళయ్యింది!5,6 సంవత్సరాలదాకా బాల్కని లో అద్దం ముందు ఎంత సందడి చేసేవి.క్రమంగా కనబడటటమే పోయింది.మీ ఫొటో చూశాక ఆనందం,దిగులూ కలిగాయి.

ఛాయ said...

నగరానికి దూరమైనా నేస్తం.బాగున్నాయి.

Jyothirmayi said...

నువ్వాదరినీ నేనీ దరిని....

రాజ్ కుమార్ said...

చాలా బాగుందండీ.. మొదటి పిక్ బాగా నచ్చేసింది నాకు

పద్మ said...

మొదటి ఫొటో మీరజాలగలడా అని పాడుకుంటూ ఎదురు చూస్తున్నట్టు ఉంది.

రెండో ఫొటో అలిగితివా సఖీ ప్రియా అని పాడించుకుని కిరీటం ఫెడీమని తన్నటానికి రెడీగా ఉన్నట్టుంది.

వరసి రెండూ బావున్నాయి. :)

kiran said...

ఎంత బాగున్నాయో..!!! :)