blooming మందారం..










flowers speak...



ఈ ఏటి హార్టీకల్చర్ ఎగ్జిబిషన్ కోసం ఎదురుచూస్తూ.....క్రితం ఏడాది తీసిన ఫోటోలని చూసుకుంటున్నా....మీరు చూసేయండి..




 














ఈ మొక్క పేరు తెలీదు కానీ పువ్వులు ఫౌంటైన్ లోంచి నీళ్ళు పడుతున్నట్లు భలే ఉన్నాయి.








 

దీపావళి రంగులవెలుగు






leisure or waiting...




రేక మాలతి తీగ


క్రితం వారం సందులోంచి నడుచుకు వెళ్తూంటే రేకమాలతి పూల వాసన గుప్పుమంది. ఎక్కడా అని వెతికితే.. గోడ మీంచి ఇలా పేద్ద చెట్టు పైకి పాకిన రేకమాలతితీగ కనబడింది.



అద్భుతమైన సువాసనలు వెదజల్లే రేకమాలతి మా తాతగారింట్లో ఉండేది. వర్షం కురిసిన రాత్రి బయటకు వచ్చి నిలుచుంటే మెట్ల నిండా రాలిన తెల్లనిపూలు, పరిమళం, మట్టి వాసన అస్సలు మర్చిపోలేను..




మత్తెక్కించే ఈ పూల పరిమళం ఎంత బాగుంటుందో...




విచిత్రమైన ఫల్లాలతో ఉన్న చెట్టు ఏం చెట్టో నాకు తెలీదు...ఎవరైనా చెప్పగలరా?





 

భలే పుట్టేసాయి ఈ మొక్కలు...


మొదటి ఫోటోలోవి ఏం మొక్కలో రెండవ ఫోటో చూస్తే తెలుస్తుంది..



తెలిసిందా? బంతి పువ్వు కుండీలో పడిపోయింది. నేను తియ్యలేదు.. దాంట్లోంచి ఇలా గుజ్జులా మొక్కలు వచ్చేసాయి..భలే ఉన్నాయి కదా..!

ఇస్కాన్ టెంపుల్ లో ఇవాళ తీసిన ఫోటోలు



పొద్దున్నుంచీ ఇస్కాన్ కు వెళ్దాం అనుకుంటే మధ్యాన్నానికి కుదిరింది. ఆ సమయంలో లక్కీగా ఎక్కువ జనం లేరు. ఇదిగో ఫోటోలు చూసేయండి మీరు కూడా...




ఇది గోడ మీద పైంటింగ్



సాయంత్రం అలంకరణకు కట్టిపెట్టిన పూల మాలలు

సాయంత్రం అలంకరణకు కట్టిపెట్టిన పూల మాలలు

అక్కడ అమ్మకానికి పెట్టినవి..



బ్రహ్మగిరి అందాలు

త్రయంబకం దగ్గర గోదావరి జన్మస్థలమైన బ్రహ్మగిరి కొండ అందాలు చూడటానికి రెండు కళ్ళు చాలలేదు. కొన్ని ఫోటోలు చూసి మీరూ ఆనందించండి.. ఈ కొండను నడిచి ఎక్కితే ఇంకా చాలా బావుంటుందని అంతా చెప్పారు.

దూరం నుంచి బ్రహ్మగిరి


కొండ పైనుంచి 



కొండ పైకెళ్ళే దారి


కొండ పైకెళ్ళే దారిలో ఓ పాడుబడిన ఇల్లు


దారిలో కొలను


ఇందులో ఎవరుడేవారో..




మెట్ల దారి


 

చిన్న గుంటలో వాన నీరు 


strong roots..



ఈ దారి ఎక్కడికో..



కొండరాళ్ళ పైనుంచి జారే నీరు