పచ్చదనమే...పచ్చదనమే !




మా ఇంటి పక్కనే కొత్తగా నాటిన వరిపైరు..


పొలాల వైపు వెళ్ళే దారి

చెట్టుకు ఊయల కట్టుకుని బాల్యాన్ని ఆస్వాదిస్తున్న కాపలావాళ్ల పిల్లలు. ఈ ఫోటో తీసినప్పుడు ఉయ్యాల ఊగట్లేదు మరి:(

బీరపాదులకు వేలాడుతున్న బీరకాయలు

కాకర పాదులు-కాకరకాయలు

ఆకుల మధ్యన ఉన్న కాలీప్లవర్ కనబడుతోందా? 


మొక్కజొన్నలు...



వంగిపోకుండా దారాలతో కట్టిన వంగ మొక్కలు

ఈ తీగె ఆకులు బాగున్నాయేం!


రంగురంగులపూలు బాగున్నాయి కదా