mobile photos


ఈ ఫోటోలన్నీ కెమేరాతో కాదు నా మొబైల్ తో తీసినవి. పెద్దగా క్లారిటి లేకపోయినా నా మొదటి మొబైల్ కెమేరాతో తీసినవి కదా అందుకని నాకు అపురూపం... :)


ఈ పూలు నాకు చాలా ఇష్టం


పైన సగం చందమామ ఉంది కనబడుతోందా?







ఆకుల్లేని చెట్టుకున్న మూడు సీతాఫలాలు