ఇవాళ ఫోన్ కి చిక్కిన అందాలు



వరిపొలంలోకి నీళ్ళు ఇక్కడ నుండే



మళ్ళీ పెరిగిన కొత్త వరిపైరు

వంగ తోట

వంగ పూలు

కాలీప్లవర్ తోట

ఇంకా పువ్వు విచ్చలేదు..

ఇదిగిదిగో కాలీప్లవర్..


టొమాటో మొక్కలు

టొమాటో పూలు

పండిన కాక్టస్

అందమైన వేప పువ్వు

విరగబూసిన వేపపూత

ఒకే చెట్టుకి ఎన్ని గులాబిలో...