మూడు నెలల్లోపే పెరిగిపోయాయి వరికంకులు..
(తెలియనివారికి: ఇవి మా గేటెడ్ కమ్యూనిటీ పక్కన నాటిన వరిపైర్లు)
వాకింగ్ కి వెళ్ళినప్పుడు మొబైల్ తో తీససినందువల్ల క్లారిటీ తక్కువగా ఉన్నాయి :)
![]() |
| పెరిగిన వరికంకులు |
![]() |
| మధ్యలో మొదలైన కోత |
![]() |
| కోత అయ్యాకా.. |
![]() |
| ఎదుగుతున్న కొత్త పాదులు |
![]() |
| ఎదుగుతున్న కొత్త పాదులు మరో వైపు నుండి |
![]() |
| బంతిపూలు బాగున్నాయి కదా |
![]() |
| ఆకుల మధ్యన దాక్కున్న బంతిపూలు |







3 comments:
photolu baagunnaayi .
thanks mala gaaru.
తృష్ణ గారు మీ బ్లాగు చూసాను . ఫోటోలు అన్ని బాగున్నాయి .
Post a Comment