![]() |
| మా ఇంటి పక్కనే కొత్తగా నాటిన వరిపైరు.. |
![]() |
| పొలాల వైపు వెళ్ళే దారి |
![]() |
| చెట్టుకు ఊయల కట్టుకుని బాల్యాన్ని ఆస్వాదిస్తున్న కాపలావాళ్ల పిల్లలు. ఈ ఫోటో తీసినప్పుడు ఉయ్యాల ఊగట్లేదు మరి:( |
![]() |
| బీరపాదులకు వేలాడుతున్న బీరకాయలు |
![]() |
| కాకర పాదులు-కాకరకాయలు |
![]() |
| ఆకుల మధ్యన ఉన్న కాలీప్లవర్ కనబడుతోందా? |
![]() |
మొక్కజొన్నలు... |
![]() |
| వంగిపోకుండా దారాలతో కట్టిన వంగ మొక్కలు |
![]() |
| ఈ తీగె ఆకులు బాగున్నాయేం! |
![]() |
| రంగురంగులపూలు బాగున్నాయి కదా |











5 comments:
ఫోటోస్ బాగున్నాయండీ..
Bellinta poolandi....aa rangu rangula poolu,intaki area peru ento..?
chaal bagundi andi mee village..
"vangi pokunda.." dantlonche "Vanga" ane peru vachchinda?
@వేణూశ్రీకాంత్:
@Narsimha:
@శృతిరుద్రాక్ష్:
@R Satyakiran:
Thanks a lot for the comments.
Post a Comment