యాదృచ్ఛికంగా...



అప్పుడప్పుడు యాదృచ్ఛికంగా కెమేరాకు చిక్కిన భంగిమలు !!





ఇది రైల్లో వెళ్తూంటే జూమ్ చేసి తీశా. అయినా బానే వచ్చింది. అది ఆనందం.




ఇది మా అన్నయ్య కుర్తా మీద హాయిగా వచ్చి వాలింది. అప్పుడు క్లిక్..:))





8 comments:

Rajesh said...

Baaga teestunnaru - keep it up!

ఇందు said...

Chala bagunnay! especially monkey ;)

తృష్ణ said...

@rajesh:థాంక్స్ అండీ.

@indu: :) thank you.

రత్న మాల said...

chala baga teesaru cheema bagundi

ఛాయ said...

చీమ భలే చిక్కిందే...!!

kiran said...

అన్ని బాగున్నాయండి..:)
ఉడుత సూపరు...అది కనిపిస్తే ..రామ ..రామ అనడం అలవాటు...ఇప్పుడు అనేస్తున్నా..:)

తృష్ణ said...

@ratnamala: థాంక్స్ అండీ.

@ఛాయ: :) ధన్యవాదాలు.

@kiran:అలా అంటారని తెలీదండీ...బావుంది. thank you.

మాలా కుమార్ said...

chaalaa baagunnaayanDi .