శ్రామికులు


రెండేళ్ల క్రితం తూర్పుగోదావరి ప్రయాణం(ఈ సిరీస్ నాలుగు టపాలు మొత్తం) లో తీసినవి:




భారం మొయ్యాలని ఈ బుడతడికెందుకో ఆత్రం..


మా కాకినాడ రిక్షాఅబ్బాయ్...


కోటిపల్లి రేవులో జామకాయల బండబ్బాయ్..




మా రాజమండ్రిలో "పిడతక్రిందపప్పు" బండబ్బాయ్..


 

10 comments:

రత్న మాల said...

తూర్పు గోదావరి అనగానే చూసేసాను ఎందుకంటే ఆపక్కనే మా పచ్చిమ గోదావరి కదా. భాగుంది మీ బ్లాగర్

SHANKAR.S said...

ఆ రిక్షా అబ్బాయి ఫోటో టౌన్ రైల్వే స్టేషన్ దగ్గరే కదండీ?

తృష్ణ said...

@ratnamala: Thank you.

@shankar.s: yes, its outside railway station..:)
Thnak you.

వేణూశ్రీకాంత్ said...

ఫోటోలు చాలా బాగున్నాయండీ..

శ్రీలలిత said...

కొత్త బ్లాగ్ బాగుంది.
మీరూ మాలాగే చెప్తున్నారే...
అంటే...
మేం కూడా రాజమండ్రీ గురించి చెప్పేటప్పుడు మారాజమండ్రీ అంటుంటాం..
అది విని కొంతమంది నార్త్ ఇండియన్స్ ఆ ఊరిపేరే మారాజమండ్రి అనుకున్నారుట.
సో.. మీరూ మాలాగేనన్నమాట...
గోదావరి ఫొటోల గురించి వేరే చెప్పాలా...?
పిడతకింద పప్పు... అబ్బా... మొన్ననే వెళ్ళొచ్చినా మళ్ళీ నోరూరిపోతోంది...

ఇందు said...

Chala bagunnay pics :) Nice theme!!

kiran said...

బాగుందండి కొత్త బ్లాగ్..:)
అన్ని ఫోటోలు బాగున్నాయ్..
నాకు పని పూరి గుర్తు చెసరూఉ..నాకు కావాఅలీ :((

Rajesh said...

Nice picture stories..baaga teesaru

తృష్ణ said...

@వేణూ శ్రీకాంత్: థాంక్స్ అండీ.

@శ్రీలలిత: మా అమ్మగారి పుట్టిల్లు, నే పుట్టిన ఊరు.. "మా ఊరు" అంటే ఉండే అటచ్మెంట్ అండీ అది.
ధన్యవాదాలు.

@indu: Thank you.

తృష్ణ said...

@kiran,
@rajesh:

Thank you.