పొలం దున్నడం..


మా ఇంటి పక్కనున్న పొలం దున్నడం మొదలుపెట్టారు. పూర్వం ఎద్దులతో దున్నినప్పుడు ఎన్నిరోజులు పెట్టేదో కానీ ట్రాక్టర్ తో చేస్తున్నతను నిన్న సగం పూర్తి చేసాడు.. ఇవాళ అప్పుడే పూర్తి కావచ్చింది.


ఇలా మొదలు పెట్టాడు..







yesterday's work!



ఇవాళ ..





ఇంకా చేస్తున్నాడు.. అయిపోవచ్చింది...


2 comments:

voleti said...

చాలా బావుంది..ఏ వూరు..అండి..

HVM - హర్ష వీక్షణం said...

వాహ్! ఆసమ్...
థాంక్స్ ఫర్ షేరింగ్ తృష్ణ గారూ :)