ఒక నర్సరీ..



నిన్న ఒక నర్సరీకి వెళ్లాం... అది ఒక చిన్న సైజు అడవిలాగ ఉంది... 
చాలా బాగుంది...



























6 comments:

వేణూశ్రీకాంత్ said...

చాలాబాగుందండీ.. ఓసారి వెళ్ళిరావాలనిపించేలాఉంది :)

Unknown said...

ఫస్ట్ ఫోటోలో పువ్వుల పేరు ఏంటండి? బాగున్నాయి రాధిక (నాని)

తృష్ణ said...

@వేణూశ్రీకాంత్:వీలైతే ప్రయత్నించండి :)
Thank you.

@రాధిక (నాని):నాకూ తెలీదండీ.. కానీ 7వ ఫోటో లో ఈ చెట్టు +పూలు కనిపిస్తాయ్ చూడండి, అలానే 11,12 ఫోతోల్లో ఇవే పువ్వులు పింక్ కలర్ లో ఉన్న చెట్టు ఉంది చూడండి. ఇది గ్రీన్ కలర్ లో కూడా ఉన్న చెట్లు కూడా ఇదివరకూ చూసాను. మొత్తం మూడు రంగులు తెలుసండీ నాకు. పేరు తెలిస్తే చెప్తాను..థాంక్యూ!

నాగరాజ్ said...

ఫొటోలు భలే ఉన్నాయండి.
మీరన్నట్టే ఇదో చిట్టడవిలా ఉంది, చూస్తోంటే.
బాతులు, ఈముకోళ్లు కూడా ఉన్నట్టున్నాయి, వన్యప్రాణి సంరక్షణా కేంద్రం కూడా నడుపుతున్నట్టుంది? :)

WordsPoeticallyWorth said...

Nice pictures.

Thank you. Love love, Andrew. Bye.

తృష్ణ said...

@nagraj: thank you.
@WordsPoeticallyWorth: Thank you.