మా పరిసరాల అందాలు ..

వరిచేలు..





మొక్కజొన్న..


అడవిలా లేదూ..

అందవు కానీ ఈ చెట్టు నిండా సీతాఫలాలే..




ఇన్ని సీతాఫలాలు అందాయి..

బేక్...గొంగళిపురుగు..

ఈ పూలు భలే ఉన్నాయి..


ఇవేం కాయలో..

పసుప్పచ్చ పూలు బాగున్నాయి కదా..

చింతకాయల్...:)


మా అందాలు మావమ్మా అంటున్న కాగితం పూలు..
Add caption



2 comments:

Sujata M said...

ఒహ్ కొత్త కేమెరా లా వుందే?! కంగ్రాట్స్. లేదా సెట్టింగ్స్ విషయం లో ఏదో మార్పు చేసారా ? పచ్చదనం బాగా పచ్చగా, కల్తీ లేకుండా కనిపిస్తోంది. బావున్నాయి కుఠోలు. I envy ur surroundings.

తృష్ణ said...

@sujata:కొత్త కెమేరా కాదు.. ఫోన్ లోంచి తీసినవండి... ఫోన్ కొత్తది :)
Thank you.