రోజూ పొద్దున్నే నే వాకింగ్ కి వెళ్ళేదారిలో ఒక కాలనీ వస్తుంది. వాళ్ల గేట్ బయట తోటలో గులాబీలు పెంచుతున్నారు. ఎరుపు, క్రీం, లేత గులాబీ రంగుల్లో ఉండే ఆ గులాబీలు కొమ్మ కొమ్మకీ బోలెడు పూసేసి చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనే ఉంటాయి. కొన్ని ఫోటోలు...
అన్నీ మొబైల్ cameraతో తీయటం వల్ల కొన్ని ఫోటోల క్లారిటీ సరిగ్గా లేదు...
 |
గోరింట మొక్క |
 |
గోంగూర పువ్వు |
 |
సీతాకోకచిలుక |
 |
కొద్దిగా రంగు మార్పుతో మరో సీతాకోకచిలుక |
 |
ఎడంపక్కన మూలన ఉన్న చిన్న సీతాకోకచిలుక కనబడుతోందా? |
 |
ముళ్ల చెట్టుకు నీలి పువ్వు పూసిందా? |
 |
ఇదేం పువ్వో.. |
 |
చిన్న గడ్డిపువ్వు.. |
 |
రోకలిబండల పుట్ట |
రోకలిబండల పుట్ట ..మరొకటి!