![]() |
మా ఇంటి పక్కనే కొత్తగా నాటిన వరిపైరు.. |
![]() |
పొలాల వైపు వెళ్ళే దారి |
![]() |
చెట్టుకు ఊయల కట్టుకుని బాల్యాన్ని ఆస్వాదిస్తున్న కాపలావాళ్ల పిల్లలు. ఈ ఫోటో తీసినప్పుడు ఉయ్యాల ఊగట్లేదు మరి:( |
![]() |
బీరపాదులకు వేలాడుతున్న బీరకాయలు |
![]() |
కాకర పాదులు-కాకరకాయలు |
![]() |
ఆకుల మధ్యన ఉన్న కాలీప్లవర్ కనబడుతోందా? |
![]() |
మొక్కజొన్నలు... |
![]() |
వంగిపోకుండా దారాలతో కట్టిన వంగ మొక్కలు |
![]() |
ఈ తీగె ఆకులు బాగున్నాయేం! |
![]() |
రంగురంగులపూలు బాగున్నాయి కదా |