పొద్దున్నుంచీ ఇస్కాన్ కు వెళ్దాం అనుకుంటే మధ్యాన్నానికి కుదిరింది. ఆ సమయంలో లక్కీగా ఎక్కువ జనం లేరు. ఇదిగో ఫోటోలు చూసేయండి మీరు కూడా...
|
ఇది గోడ మీద పైంటింగ్ |
|
సాయంత్రం అలంకరణకు కట్టిపెట్టిన పూల మాలలు |
|
సాయంత్రం అలంకరణకు కట్టిపెట్టిన పూల మాలలు |
అక్కడ అమ్మకానికి పెట్టినవి..
14 comments:
జన్మాష్టమి శుభాకాంక్షలు !
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
The last picture you took is really good.
చివరి ఫోటో భలే నచ్చేసింది నాకు. నాకెందుకో ఇస్కాన్ కృష్ణుడు బ్రాండెడ్ కమర్షియల్ కృష్ణుడిలా అనిపిస్తాడండీ.:). నల్లనయ్య పాలరాతిలో నార్త్ ఇండియన్ లా కనిపిస్తే ఎందుకో ఎక్కదు నాకు. :)))
nice..me too like the last one
తృష్ణ గారు .. ఈ ఇస్కాన్ గుడి ఎక్కడ ఉంది. నా ఉద్దేశ్యం ఏ ఊరు అని. ఫోటోలు బాగా తీశారు...:)
@harE krishna: thank you.
@Rao S lakkaraju: I too liked the same picture.
thank you.
@Shankar.s:అక్కడ అమ్ముతున్న ఫోటోల్లో ఇది చాలా నచ్చేసింది నాకు. ఏ కృష్ణుడూ అయినా కృష్ణుడు కృష్ణుడేనండీ. నాకెవరయినా నచ్చేస్తారు. అండులోనూ ఇశ్కాన్ కృష్ణుడు బొమ్మలేవైనా సుందరంగా ఉంటాయి. మీకు నచ్చకపొవటం ఆశ్చర్యం..!
ధన్యవాదాలు.
@rajesh: ధన్యవాదాలు.
nice pics andee.. last pic bavundi naaku.. :D
మీ చివరి ఫోటోని కాపీ చేసుకున్నాను. మీరేమీ అనుకోరనుకుంటాను.
@venu ram: everyone liked the same pic..:))
Thank you.
@Rao S lakkaraju:నేను కూడా ఇస్కాన్ వాళ్లని పర్మిషన్ అడిగే ఫోటోలు తీశానండి..కాబట్టే బ్లాగ్లో పెట్టాను.so, మీరు కపీ చేస్కుంటే సంతోషమే.
thank you.
@ఛాయ: ఇండియాలో ఇస్కాన్ టెంపుల్స్ మొత్తం నలభై అనుకుంటా ఉన్నాయండి. నే వెళ్ళినది వాటిల్లో ఒకటి..:) ధన్యవాదాలు.
చివరి చిత్రంలో కృష్ణుడి మొహంలో భావాలు నచ్చాయి.
కృష్ణుడేమోగాని, యశోద కూడా దొంగగా వెన్న మీగడలు తినడం మొదలెట్టినట్టుంది :)) :P
Nice pics, Thanks for sharing.
@తృష్ణ గారు --- ధన్యవాదాలు. చాలా సునితంగా చెప్పారు. బహుశ ఆసియ ఖండం లో ఉన్న వాటిలో ఒకటి అన్నా తప్పు కాదేమో !!
గ్లాస్ లో రాధాకృష్ణుల బొమ్మ చాలా బాగుంది కదా.
Post a Comment