త్రయంబకం దగ్గర గోదావరి జన్మస్థలమైన బ్రహ్మగిరి కొండ అందాలు చూడటానికి రెండు కళ్ళు చాలలేదు. కొన్ని ఫోటోలు చూసి మీరూ ఆనందించండి.. ఈ కొండను నడిచి ఎక్కితే ఇంకా చాలా బావుంటుందని అంతా చెప్పారు.
looking with the heart...
Copyright © 2009 మనోనేత్రం |Designed by Templatemo |BloggerTemplate Converted by BloggerThemes.Net
10 comments:
Nice pics andi..especially 1st one superb!
@indu:thank you.
చాలాబావున్నాయి.
ఇంతకీ గోదావరి పుట్టిన చోటేదీ?
@నాగేస్రావ్: అది 'తృష్ణ 'టపాలో పెట్టానండి..
http://trishnaventa.blogspot.com/2011/07/3-last-part.html
ధన్యవాదాలు.
Nice. మాకూ వెళ్లాలనిపిస్తుంది...
@కృష్ణప్రియ: తప్పకుండా వెళ్లండి.వర్షాకాలంలో కాకపోయినా చలికాలం వెళ్ళేలోపూ వెళ్లండి. ఈ కొండ ఎక్కటమే ఒక థ్రిల్..!
థాంక్స్ అండి.
@తృష్ణ: అవును ఈబొమ్మలు చూసాక అవి చూసాను. అన్నీ ఇప్పుడే వెళ్ళి చూడాలనిపిస్తోంది.
ఫొటోస్ అన్నీ బాగున్నాయి. ఒకటో ఫోటో చాలా బాగుంది. 14 వ ఫోటో colour contrast పోస్ట్ లోనే హైలెట్ .
@ నాగేస్రావ్:వీలైతే తప్పక వెళ్ళండి.
@ ఛాయ : ఒక పక్క వర్షం, ఒక పక్క ఎండ వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చిందండి. అంతా ప్రకృతి మహత్యం.
ధన్యవాదాలు.
chala chala chala bagundi place...lucky u:))
Post a Comment