looking with the heart...
beautiful clicks! :))నాకిప్పుడు మొక్కజొన్న కండె తినాలనిపిస్తోంది.. అసలే ఇక్కడ వాన కూడా! :(
కొన్ని ఫోటోలు చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయండీ.. అన్నట్లు ఆ గులాబీల పక్కన ఉన్నవాటి గురించి ఏమైనా తెలుసా.. ఏవో ముళ్ళకాయల్లా ఉన్నాయి.. వాటిని ఎందుకు ఉపయోగిస్తారు..
Chala natural ga bagunnay andi :)
@madhura: ఇక్కడికి వచ్చేయండి..:)ధన్యవాదాలు.@venu srikanth: వాటిని 'పల్లేరు కాయలూ అంటారంది.వినాయకచవితికి మనకి వీధుల్లో పత్రితొ పాటూ అమ్ముతారు..త్రయంబక్ లో శివుడి కోసం పువ్వులతొ పాటూ అమ్ముతున్నారు. ధన్యవాదాలు.@indu:thank you.
As usual... sooper :)
ఆ ముళ్ళ కాయలు ఉమ్మెత్త కాయలు కదా ?దూర్వారు ఉమ్మెత్త తంగేడు ఉత్తరేణి ఇలాంటి పత్ర ఫలాలు శివ కుటుంబానికి ప్రీతికదా.
helo,na peru jayasri. nenu mi blog regularga chaduvuthuvuntanu. bavuntayi. avi palleru kayalu kadu,ummethakayalu
ఆత్రేయ గారూ,మీౠ కరక్టే.నేనే హడావుడిలో ఫొరబడ్డాను .పల్లేరు కాయలకు కూడా ముళ్ళు ఉంటాయి కనీ అవి చిన్నగా ఉంటాయి.ధన్యవాదాలు.జయగారూ,అవునండి కరక్టే.పైన ఆత్రేయగారికి రాసినదే మీకూనూ..:)ధన్యవాదాలు.
Beautiful Pictures.
Wow ! Very colourful.
@ayinavolu pranav, @Rao S Lakkaraju,@sujata,thank you very much.
beautiful and colorful :)
very beautiful phoptoes
Chala natural ga bagunnay andi
Post a Comment
14 comments:
beautiful clicks! :))
నాకిప్పుడు మొక్కజొన్న కండె తినాలనిపిస్తోంది.. అసలే ఇక్కడ వాన కూడా! :(
కొన్ని ఫోటోలు చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయండీ.. అన్నట్లు ఆ గులాబీల పక్కన ఉన్నవాటి గురించి ఏమైనా తెలుసా.. ఏవో ముళ్ళకాయల్లా ఉన్నాయి.. వాటిని ఎందుకు ఉపయోగిస్తారు..
Chala natural ga bagunnay andi :)
@madhura: ఇక్కడికి వచ్చేయండి..:)
ధన్యవాదాలు.
@venu srikanth: వాటిని 'పల్లేరు కాయలూ అంటారంది.వినాయకచవితికి మనకి వీధుల్లో పత్రితొ పాటూ అమ్ముతారు..త్రయంబక్ లో శివుడి కోసం పువ్వులతొ పాటూ అమ్ముతున్నారు.
ధన్యవాదాలు.
@indu:thank you.
As usual... sooper :)
ఆ ముళ్ళ కాయలు ఉమ్మెత్త కాయలు కదా ?
దూర్వారు ఉమ్మెత్త తంగేడు ఉత్తరేణి ఇలాంటి పత్ర ఫలాలు శివ కుటుంబానికి ప్రీతికదా.
helo,na peru jayasri. nenu mi blog regularga chaduvuthuvuntanu. bavuntayi. avi palleru kayalu kadu,ummethakayalu
ఆత్రేయ గారూ,మీౠ కరక్టే.నేనే హడావుడిలో ఫొరబడ్డాను .పల్లేరు కాయలకు కూడా ముళ్ళు ఉంటాయి కనీ అవి చిన్నగా ఉంటాయి.ధన్యవాదాలు.
జయగారూ,అవునండి కరక్టే.పైన ఆత్రేయగారికి రాసినదే మీకూనూ..:)
ధన్యవాదాలు.
Beautiful Pictures.
Wow ! Very colourful.
@ayinavolu pranav,
@Rao S Lakkaraju,
@sujata,
thank you very much.
beautiful and colorful :)
very beautiful phoptoes
Chala natural ga bagunnay andi
Post a Comment