అనుకోని అతిథి..



అమ్మా వాళ్ళింటికి అనుకోని అతిథి వచ్చింది..








వచ్చి.. సేదతీరి వెళ్ళిపోక..  కిటికి గూట్లో గూడు కట్టింది..




అక్కడో పిల్లనీ పొదిగింది..