మరో నర్సరీ..


ఇదేదో క్రీపర్ ట.. పువ్వులు ఎంత బావున్నాయో..



చిన్నప్పుడు ఉఫ్ అంటే రెక్కలన్నీ ఎగిరిపోయేవి... ఇప్పడూ ఎగురుతాయి..









ఈ చెట్టు చిగురు భలే విచిత్రంగా ఉంది...


మొత్తం చెట్టు..



చెట్టు నిండా మామిడిపిందెలు..



ఓనర్స్ అక్కడ కట్టుకున్న గెస్ట్ హౌస్..

పూలవనం మధ్యనున్న ఇలాంటి ఇంట్లో ఒక్కరోజు ఉండగలిగితే...