బజ్జున్న వరిపొలాలు, విరగబూసిన బీరపాదులు :)






మూడునెలలుగా నన్నెంతో కుతూహలపరిచిన వరిపొలాలు ఇలా బజ్జున్నాయి :)







ఎండపొడి పడి మెరుస్తున్న మంచుబిందువులతో ఈ ఎండిన దుబ్బులు కూడా అందంగా కనబడ్డాయి.


మధ్యలో తెల్లని కొంగలు బావున్నాయి కదా..


ఎండిన కాకరపాదులు తీసేసి ఏవో కొత్త పాదులు వేసారు. పువ్వులు పూసి,పిందె వేసాకా అవి బీరపాదులని తెలిసింది. ఎంత త్వరగా పెరిగిపోయాయో...








కాసిన బీరకాయలు (కుడివైపున )


కోయిలేనా?



3 comments:

ధాత్రి said...

భలేగా ఉన్నాయండి.:)
అది కోయిలే.

వనజ తాతినేని/VanajaTatineni said...

మాగాణి భూముల్లోకి మనసుని పరుగు పెట్టించారు. పగిలిపడే బీర పువ్వుల అందం,వాసన ఎంత బావుంటాయో! మరీ మరీ ధన్యవాదములు.

తృష్ణ said...

@కే.శ్రినివాస్ గారూ, నా main blog "తృష్ణ"లో లింక్ కలిపానండి. ధన్యవాదాలు.
@ధాత్రి గారూ, కోయిలే కోయిలే :) ధన్యవాదాలు.
@వనజ గారూ, అవునాండి..:) అసలు మొత్తం పొలమంతా ఆకుపచ్చని పేద్ద పేద్ద ఆకులు, పసుపచ్చని పువ్వులతో ఎంతో అందంగా ఉందండి. ధన్యవాదాలు.