మూడునెలలుగా నన్నెంతో కుతూహలపరిచిన వరిపొలాలు ఇలా బజ్జున్నాయి :)
ఎండపొడి పడి మెరుస్తున్న మంచుబిందువులతో ఈ ఎండిన దుబ్బులు కూడా అందంగా కనబడ్డాయి.
మధ్యలో తెల్లని కొంగలు బావున్నాయి కదా.. |
ఎండిన కాకరపాదులు తీసేసి ఏవో కొత్త పాదులు వేసారు. పువ్వులు పూసి,పిందె వేసాకా అవి బీరపాదులని తెలిసింది. ఎంత త్వరగా పెరిగిపోయాయో...
కాసిన బీరకాయలు (కుడివైపున ) |
కోయిలేనా? |
3 comments:
భలేగా ఉన్నాయండి.:)
అది కోయిలే.
మాగాణి భూముల్లోకి మనసుని పరుగు పెట్టించారు. పగిలిపడే బీర పువ్వుల అందం,వాసన ఎంత బావుంటాయో! మరీ మరీ ధన్యవాదములు.
@కే.శ్రినివాస్ గారూ, నా main blog "తృష్ణ"లో లింక్ కలిపానండి. ధన్యవాదాలు.
@ధాత్రి గారూ, కోయిలే కోయిలే :) ధన్యవాదాలు.
@వనజ గారూ, అవునాండి..:) అసలు మొత్తం పొలమంతా ఆకుపచ్చని పేద్ద పేద్ద ఆకులు, పసుపచ్చని పువ్వులతో ఎంతో అందంగా ఉందండి. ధన్యవాదాలు.
Post a Comment