skip to main |
skip to sidebar
Posted in
nature,
plants and trees
Posted by
తృష్ణ
on Tuesday, October 28, 2014
at
11:23 AM
పదిరోజుల క్రితం ఓ పని మీద నా జన్మభూమికి వెళ్ళా.. గోదారినీ, బ్రిడ్జీనీ, ఆ పచ్చని పొలాల్ని చూడగానే అదేమిటోగానీ ఒక్కసారిగా ప్రాణం లేచివచ్చినట్లయింది..
ట్రిప్ తాలూకూ కొన్ని ఫోటోలు..
ఈ క్రింద ఫోటోస్ అన్నీ కూడా ట్రైన్ లోంచీ బస్ లోంచీ తీసినవి..
7 comments:
చాలా బావున్నాయి తృష్ణ గారు :) రాధిక (నాని)
thanks radhika gaaru.
కుఠోలు చాలా బావున్నాయి. మీకు ప్రాణం లేచొచ్చినట్టుంది. దసరాకి నేనూ నా జన్మభూమి కి వెళ్ళాను. ఎప్పుడూ లేంది... ఆ పచ్చదనం, పరిసరాలూ, కొండలూ, చెట్లూ కళ్ళప్పగించి చూసాను. అదే ఆఖరి సారి. మళ్ళీ వారానికి తుఫానుకి చెట్లన్నీ పోయాయి. వైజాగ్ మొండి గా, బోసిగా మిగిలిపోయింది. చాలా ఆశ్చర్యంగా వుంది. కలిసికట్టుగా కోలుకొంటాం అనుకోండి. కానీ వందల ఏళ్ళ చెట్లు పటపటా కూలిపోయాయి. అదే బాధ. Out of context but.. just remembered my trip.
@sujata:hmm.. i understand..!చాలా బాధనిపించింది.. నాక్కూడా విశాఖతో ఎన్నో మధురస్మృతులు ఉన్నాయ్.. విశాఖ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
chaka baga vachhayi photos. bagundi mi journey.
మా కాలవ గట్టునే తీసిన ఫోటోలూ,నిత్యమూ చూసే మాకు ఇంత అందంగా కనపడవేమో! :)
@swapna gaarU ,thanks andi.
@sarma: :-) may be.. thanks andi.
Post a Comment