ఇవాళ ఫోన్ కి చిక్కిన అందాలు



వరిపొలంలోకి నీళ్ళు ఇక్కడ నుండే



మళ్ళీ పెరిగిన కొత్త వరిపైరు

వంగ తోట

వంగ పూలు

కాలీప్లవర్ తోట

ఇంకా పువ్వు విచ్చలేదు..

ఇదిగిదిగో కాలీప్లవర్..


టొమాటో మొక్కలు

టొమాటో పూలు

పండిన కాక్టస్

అందమైన వేప పువ్వు

విరగబూసిన వేపపూత

ఒకే చెట్టుకి ఎన్ని గులాబిలో...

5 comments:

Unknown said...

చాలా బాగున్నాయి అన్నీ .కాలిఫ్లవర్ బాగుంది

కృష్ణప్రియ said...

ఇంత అందమైన ప్రాంతం లో నడక కి వెళ్తారా? సో నైస్.

తృష్ణ said...

@unknown: thank you.
@కృష్ణప్రియ: ఈమాత్రం అదృష్టం దేవుడు ఇచ్చాడని ఒప్పుకుని తీరాలండి నేను :) ఈమధ్యన ఓ నెల నుంచీ కుదరలేదు..ఇవాళే వెళ్లాను మళ్ళీ!
thank you..

Unknown said...

Photos Chala bagunnayandi...busy life lo Okasari Palle ku velli vatchinatlundhi...Thankyou

తృష్ణ said...

@Gangadhar K : gangadhar gaaru, thanks for the visit.