@జ్యోతిర్మయి: :) అంత పైనున్న చందమామ మొబైల్లోంచి తీస్తే వస్తుందో రాదో అనుకున్నానండీ...వచ్చింది. ధన్యవాదాలు. @శేఖర్: కంటికి నచ్చిన ప్రతి దృశ్యాన్నీ కెమేరాలో బంధించాలని దురాశ..:) నా కెమేరా దగ్గర లేనప్పుడు ఇలాకొన్నింటిని మొబైల్లోంచి తీసుకుంటూంటానండీ..:) ధన్యవాదాలు. @సుజాత: థాంక్స్ సుజాతగారు..:) @నాగిని గారూ, ఆ చెట్టు పేరు తెలీదు కానీ పువ్వులు చాలా బావుంటాయి. నాకు చాలా ఇష్టం. ధన్యవాదాలు.
@సునీత: ఓహో అలానా... మేం విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి చెట్టు మా పిన్నివాళ్ళింటి దగ్గర ఉండేది కానీ పేరు తెలియదు. నేను మాత్రం "ఎల్లో బెల్స్" అని పేరు పెట్టాను..:) థాంక్సండి.
@KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు : నా ఫోన్లోది 1.3 mega-pixel camera అండి. ఫోను మాములుదే మరీ పెద్ద ఫోనేం కాదు..:) ధన్యవాదాలు.
పూలు, పున్నములు మెండుగా దొరికేస్తున్నాయి గానీ ఆ సీతాఫలాల దర్శనం భలే! థాంక్స్ తృష్ణా...మా నాగార్జునసాగర్ ఇంట్లో 2 చెట్లకీ ఆకేదో కాయేదో తెలియనన్ని ఉండేవి, ఆ నేల సారమది. చిన్న తిరుపతి, రాజమండ్రి దగ్గర మావాళ్ళ ఊర్లలోనూ డొంకల్లో నిండైన వృక్షాలు, కళ్ళు విచ్చిన ఫలాలూను...మంచి జ్ఞాపకం తెచ్చారు.
11 comments:
ముద్దమందారం ఎంత బావుందో...
పైన చందమామేమో కాని కింద ఫోటోలో చందమామ చాలా బావుంది.
తోట భలే ఉందండీ...ఫోటోలు బావున్నాయి.
Pictures are nice :)
You got a spectacular eye.
U can start taking pics with new one :))
Hi.. I like morning persons. :D
Chala bavunnaayi pictures. Lovely.
ఆ పచ్చటి పూలు చాలా బాగున్నాయండీ...:-) Beautiful photos..I hope she is ur little angel...:-)She is so cute..:-)
@జ్యోతిర్మయి: :)
అంత పైనున్న చందమామ మొబైల్లోంచి తీస్తే వస్తుందో రాదో అనుకున్నానండీ...వచ్చింది.
ధన్యవాదాలు.
@శేఖర్: కంటికి నచ్చిన ప్రతి దృశ్యాన్నీ కెమేరాలో బంధించాలని దురాశ..:) నా కెమేరా దగ్గర లేనప్పుడు ఇలాకొన్నింటిని మొబైల్లోంచి తీసుకుంటూంటానండీ..:)
ధన్యవాదాలు.
@సుజాత: థాంక్స్ సుజాతగారు..:)
@నాగిని గారూ, ఆ చెట్టు పేరు తెలీదు కానీ పువ్వులు చాలా బావుంటాయి. నాకు చాలా ఇష్టం.
ధన్యవాదాలు.
@నాగినిగారూ, ఇందాకా మర్చిపోయా..అవునండి తను మా పాపే.
adi raela cheTTu. raelapoolu antaaru.
బావున్నాయి. ఇంతకీ ఏ మొబైల్లోంచి తీశారు?
@సునీత: ఓహో అలానా... మేం విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి చెట్టు మా పిన్నివాళ్ళింటి దగ్గర ఉండేది కానీ పేరు తెలియదు. నేను మాత్రం "ఎల్లో బెల్స్" అని పేరు పెట్టాను..:)
థాంక్సండి.
@KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు : నా ఫోన్లోది 1.3 mega-pixel camera అండి. ఫోను మాములుదే మరీ పెద్ద ఫోనేం కాదు..:)
ధన్యవాదాలు.
పూలు, పున్నములు మెండుగా దొరికేస్తున్నాయి గానీ ఆ సీతాఫలాల దర్శనం భలే! థాంక్స్ తృష్ణా...మా నాగార్జునసాగర్ ఇంట్లో 2 చెట్లకీ ఆకేదో కాయేదో తెలియనన్ని ఉండేవి, ఆ నేల సారమది. చిన్న తిరుపతి, రాజమండ్రి దగ్గర మావాళ్ళ ఊర్లలోనూ డొంకల్లో నిండైన వృక్షాలు, కళ్ళు విచ్చిన ఫలాలూను...మంచి జ్ఞాపకం తెచ్చారు.
Mandaram chala bagundandi :)
Post a Comment