పువ్వుల నవ్వులు..నిజం పూలే..


ఈ మధ్యన కెమేరాకు దొరికిన కొన్ని పువ్వుల నవ్వులు...

నవ్వనా వద్దా అన్నట్లున్నాయి కదా..






కొమ్మ మధ్యన గుండ్రంగా చుట్టుకుని ఉన్నది ఆకుసంపెంగ మొగ్గ

ఆకుల మధ్యన ఆకు సంపెంగలు కనబడుతున్నాయా..


ఆకు సంపెంగ ఇంకా విచ్చలేదు..


చెట్టు నిండా గుబురులా పూసే ఈ పసుపచ్చని చిన్న చిన్న పువ్వులు చాలా బావుంటాయి..


Add caption












నిజం పూలే..




ఇంట్లో పూసాయి

ఇంట్లో పూసాయి

6 comments:

ranivani said...

ఓహ్!చాలా చాలా బావున్నాయి . మళ్ళీ మళ్ళీ చూడాలన్పిస్తుంది .

తృష్ణ said...

thanks nagarani garu.

వనజ తాతినేని/VanajaTatineni said...

wonder ful..Trishna gaaru

1 st one Gulaabee yenaa.. doubt :)

chaalaaa chaalaa baavunnaayi.. puvvulannee..

Thank you !!

తృష్ణ said...

@వనజవనమాలి: అవునండి గులాబీలే. ఇంకా పూర్తిగా విచ్చలేదు అందుకని అలా ఉన్నాయి..:)
Thanks for the visit.

malli said...

తృష్ణ గారు మీ బ్లాగు చూసాను . ఫోటోలు అన్ని బాగున్నాయి .

మోహన said...

very very beautiful pics.