ఈ మధ్యన కెమేరాకు దొరికిన కొన్ని పువ్వుల నవ్వులు...
నవ్వనా వద్దా అన్నట్లున్నాయి కదా.. |
కొమ్మ మధ్యన గుండ్రంగా చుట్టుకుని ఉన్నది ఆకుసంపెంగ మొగ్గ |
ఆకుల మధ్యన ఆకు సంపెంగలు కనబడుతున్నాయా.. |
ఆకు సంపెంగ ఇంకా విచ్చలేదు.. |
చెట్టు నిండా గుబురులా పూసే ఈ పసుపచ్చని చిన్న చిన్న పువ్వులు చాలా బావుంటాయి..
Add caption |
నిజం పూలే.. |
ఇంట్లో పూసాయి |
ఇంట్లో పూసాయి |