colourful roads..




ఊళ్ళోకెళ్తుంటే దారి పొడుగునా విరబూసిన కాగితం పూలు.. 
రంగులు మారుతున్న రావి చిగుర్లు..
అడుగడుక్కీ ఆహ్లాదకరంగా కనబడుతున్నాయి.





చెట్టునున్న ఆకంతా రాలిపోయాకా కొత్తగా చిగురించే సమయంలో రకరకాల రంగులు మారే ఈ రావి చిగుర్లను చూడటం నాకు భలే ఇష్టం..